(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.25. అధ్యాయః 025
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కద్ర్వాఽమృతాహరణం చోదితేన గరుడేన స్వపితరి కశ్యపే తన్నివేదనం॥ 1 ॥
తేన తస్య దుష్కరత్వకథనే గరుడేన స్వేన తస్య సుకరత్వోక్తిః॥ 2 ॥
కశ్యపేన గరుడంప్రతి గజకచ్ఛపవృత్తాంతకథనపూర్వకం తయోర్భక్షణాద్బలాప్యాయనసంపాదనేనామృతాహరణచోదనా॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
తథేత్యుక్త్వా తు విహగః ప్రతిజ్ఞాయ మహాద్యుతిః।
అమృతాహరణే వాచం తతః పితరమబ్రవీత్॥ 13-25-1(81885)
కామం వై సూనృతా వాచో విసృజ్య చ ముహుర్ముహుః।
యచ్చాప్యనుజ్ఞాం మాతుర్వై న చ సా హ్యనుమన్యతే॥ 13-25-2(81886)
సా మా బహువిధా వాచో వజ్రకల్పా విసృజ్య వై।
భగవన్వినతా దాసీ మమ మాతా మహాద్యుతే॥ 13-25-3(81887)
కద్రూః ప్రేషయతే చైవ దాసీయమితి చాబ్రవీత్।
ఆహరామృతమిత్యేవ మోక్ష్యతే వినతా తతః॥ 13-25-4(81888)
సోహం మాతృవిమోక్షార్థమాహరిష్య ఇతి బ్రువన్।
అమృతం ప్రార్థితస్తూర్ణమాహర్తుం ప్రతినంద్య వై॥ 13-25-5(81889)
పితోవాచ। 13-25-6x(6803)
అమృతం తాత దుష్ప్రాపం దేవైరపి కుతస్త్వయా।
రక్ష్యతే హి భృశం పుత్ర రక్షిభిస్తన్నిబోధ మే॥ 13-25-6(81890)
గుప్తమద్భిర్భృశం సాధు సర్వతః పరివారితం।
అనంతరమథో గుప్తం జ్వలతా జాతవేదసా॥ 13-25-7(81891)
తతః శతసహస్రాణి అయుతాన్యర్బుదాని చ।
రక్షంత్యమృతమత్యంతం కింకరా నామ రాక్షసాః॥ 13-25-8(81892)
తేషాం శక్త్యృష్టిశూలాంశ్చ శతఘ్న్యః పట్టసాస్తథా।
ఆయుధా రక్షిణాం తాత వజ్రకల్పాః శిలాస్తథా॥ 13-25-9(81893)
తతో జాలేన మహతా అవనద్ధం సమంతతః।
అయస్మయేన వై తాత వృత్రహంతుః స్మ శాసనాత్॥ 13-25-10(81894)
తత్త్వమేవంవిధం తాత కథం ప్రార్థయసేఽమృతం।
సురక్షితం వజ్రభృతాం వైనతేయ విహంగమ।
ఇంద్రేణ దేవైర్నాగైశ్చ ఖడ్గైర్గిరిజలాదిభిః॥ 13-25-11(81895)
గరుడ ఉవాచ। 13-25-13x(6804)
పుత్రగృద్ధ్యా బ్రవీష్యేతచ్ఛృణు తాత వినిశ్చయం।
బలవానుపాయవానస్మి భూయః కిం కరవాణి తే॥ 13-25-12(81896)
తమబ్రవీత్పితా హృష్టః ప్రహసన్వై పునః పునః।
యది తౌ భక్షయేస్తాత క్రూరౌ కచ్ఛపవారణౌ॥ 13-25-13(81897)
తథా బలమమేయం తే భవితా తన్న సంశయః।
అమృతస్యైవ చాహర్తా భవిష్యసి న సంశయః॥ 13-25-14(81898)
గరుడ ఉవాచ। 13-25-15x(6805)
క్వ తౌ క్రూరౌ మహాభాగ వర్తేతే హస్తికచ్ఛపౌ।
భక్షయిష్యాంయహం తాత బలస్యాప్యాయనం ప్రతి॥ 13-25-15(81899)
కశ్యప ఉవాచ। 13-25-16x(6806)
పర్వతో వై సముద్రాంతే నభః స్తబ్ధ్వేవ తిష్ఠతి।
ఉరగో నామ దుష్ప్రాపః పురా దేవగణైరపి॥ 13-25-16(81900)
గోరుతాని స విస్తీర్ణః పుష్పితద్రుమసానుమాన్।
తత్ర పంథాః కృతస్తాత కుంజరేణ బలీయసా॥ 13-25-17(81901)
గోరుతాన్యుచ్ఛ్రయస్తస్య నవ సప్త చ పుత్రక।
గచ్ఛతాఽగచ్ఛతా చైవ క్షపితః స మహాగిరిః॥ 13-25-18(81902)
తావాన్భూమిసమస్తాత కృతః పంథాః సముత్థితః।
తేన గత్వా స మాతంగః పిపాసుర్యుద్ధమిచ్ఛతి॥ 13-25-19(81903)
తమతీత్య తు శైలేంద్రం హ్రదః కోకనదాయుతః।
కనకేతి చ విఖ్యాతస్తత్ర కూర్మో మహాబలః॥ 13-25-20(81904)
గోరుతాని స విస్తీర్ణః కచ్ఛపః కుంజరశ్చ సః।
ఆయామతశ్చాపి సమౌ తేజోబలసమన్వితౌ॥ 13-25-21(81905)
పునరావృత్తిమాపన్నౌ తావేతౌ మధుకైటభౌ।
జన్మాంతరే విప్రమూఢౌ పరస్పరవధైషిణౌ॥ 13-25-22(81906)
యదా స నాగో వ్రజతి పిపాసుస్తం జలాశయం।
తదైనం కచ్ఛపో రోషాత్ప్రతియాతి మహాబలః॥ 13-25-23(81907)
నఖైశ్చ దశనైశ్చాపి నిమజ్యోన్మజ్య వాఽసకృత్।
విదదారాగ్రహస్తేన కుంజరం తం జలేచరః॥ 13-25-24(81908)
నాగరాడపి తోయార్థీ పిపాసుశ్చరణైరపి।
అగ్రహస్తేన దంతాభ్యాం నివారయతి వారిజం॥ 13-25-25(81909)
స తు తోయాదనుత్తిష్ఠన్వారిజో గజయూథపం।
నఖైశ్చ దశనైశ్చైవ ద్విరదం ప్రతిషేధతి॥ 13-25-26(81910)
నివారితో గజశ్రేష్ఠః పునర్గచ్ఛతి స్వం వనం।
పిపాసుః క్లిన్నహస్తాగ్రో రుధిరేణ సముక్షితః॥ 13-25-27(81911)
తౌ గచ్ఛ సహితౌ పుత్ర యది శక్నోషి భక్షయ।
న తౌ పృథక్తయా శక్యావప్రమత్తౌ బలే స్థితౌ'॥ ॥ 13-25-28(81912)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచవింశోఽధ్యాయః॥ 25॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-25-17 గోరుతాని గవ్యూతీః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.